ఎంగిలి దోషం
ఎంగిలి దోషం అంటే ఏమిటి? మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ముఖ్యమైనది ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్తపడటం. ఇతరులు తినగా మిగిలినది లేదా ఇతరుల నోటికి దగ్గరగా ఉన్న ఆహారం తినడం ఎంగిలి అని భావించబడుతుంది. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అని చెబుతారు. ఎంగిలి దోషం ప్రమాదకరం ఎందుకు? 👉 ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.👉 ఒకే పాత్రలో […]