Uncategorized

మహనీయుని మాట

blank

“మోసం చేసిన వారిని క్షమించండి… కాని వారికి మరో అవకాశం మాత్రం ఇవ్వకండి.”
క్షమించడం వల్ల మనసు తేలిక పడుతుంది.
కానీ వారిని తిరిగి ఆహ్వానిస్తే, రెట్టింపు నష్టం జరుగుతుంది.


నేటి మంచిమాట 🌼

“మన దగ్గర నేర్చుకున్న వాడు మనల్ని మించిపోతే తప్పులేదు…
కానీ మనల్ని ముంచిపోతేనే అసలు కష్టం, తీవ్ర నష్టం.”


🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🙏 సర్వేజనాః సుఖినో భవంతు 🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
Uncategorized

భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలు: ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర

భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలు: ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర 12 జ్యోతిర్లింగాలు శివుని యొక్క అత్యంత పవిత్రమైన నివాసాలుగా గౌరవించబడతాయి, ఇది అతని శాశ్వతమైన ఉనికిని మరియు
Uncategorized

అపోహలను తొలగించడం: తంత్రం మరియు బ్లాక్ మ్యాజిక్ మధ్య వ్యత్యాసం

తంత్రం మరియు చేతబడి తరచుగా గందరగోళం చెందుతాయి, కానీ వాస్తవానికి, అవి ప్రపంచాలు వేరు. రెండు పదాలు ఆధ్యాత్మికత మరియు ఆచారాల చిత్రాలను సూచించవచ్చు, అయితే తంత్రం