blank స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

నాగుల చవితి 2025: తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఎలా జరుపుకోవాలి?

  • July 22, 2025
  • 0 Comments

నాగుల చవితి, తెలుగు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి, ఇది నాగ దేవతలను (సర్ప దేవతలు) ఆరాధించే ఒక పవిత్రమైన రోజు. ఈ పండుగ దీపావళి అమావాస్య తర్వాత నాల్గవ రోజు (చతుర్థి) కార్తీక మాసంలో జరుపుకుంటారు. 2025లో, నాగుల చవితి అక్టోబర్ 25, శనివారం నాడు జరుపుకోబడుతుంది. ఈ రోజున వివాహిత మహిళలు తమ పిల్లల శ్రేయస్సు మరియు కుటుంబ సౌఖ్యం కోసం నాగ దేవతలను పూజిస్తారు. ఈ ఆర్టికల్‌లో, తెలుగు రాష్ట్రాలైన […]

blank ఆధ్యాత్మికత

జై శ్రీమన్నారాయణ

  • July 20, 2025
  • 0 Comments

భ్రమల వల్లే బాధలు ఈ లోకజీవితంపై మనం వేసుకున్న భ్రమలే మన బాధలకు మూలకారణం అని జగద్గురు ఆదిశంకరాచార్యులు అద్భుతంగా వివరించారు. మనిషి శాశ్వతమని, ఈ జీవితం సుఖసారమని అనుకుని, ఆ మమకారంతో అనవసరంగా ఆస్తులు కూడబెట్టుకుని, ప్రణాళికలు వేసుకుని, పదులు వందల సంవత్సరాలు బతికిపోతామని మనసులో భ్రమలు పెంచుకుంటున్నాం. కానీ నిజం ఏమిటంటే… మన జీవితం తామరాకుపై నీటిబిందువులా చంచలమైనది. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అయినా, దేహాభిమానాన్ని విడువలేక మనం బాధలలో చిక్కుకుపోతున్నాం. […]

blank సంప్రదాయాలు

నేడు పెళ్లి — ఒక సమస్యగా మారిపోయిందా?

  • July 20, 2025
  • 0 Comments

పిల్లలకు పెళ్లి చేయాలనేదే తల్లితండ్రుల కోరిక.కానీ పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకును వెతుకుతున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు అంతులేనివి! మన అమ్మాయి అత్తవారింట్లో ఎలా ఉంటుందో?అక్కడ అత్త, మామలు ఉంటారా? లేదా వాళ్లు ఎలా ఉంటారు?మన అమ్మాయిని గౌరవిస్తారా? రాచి రంపాన పెడతారా?అలాంటి అనుమానాలు తల్లిదండ్రుల మనసుల్లో అనివార్యం. నేటి కాలంలో —ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం,ఉద్యోగం వల్ల నగరాల్లో చిన్నచిన్న అద్దె ఇళ్ళలో వేరుగా జీవించడం,ట్రాఫిక్, ఒత్తిడి కారణంగా — కొత్త జంటలు తమకంటూ జీవితం ప్రారంభించడంఇవి వాస్తవాలు. అప్పుడు […]

blank హిందూమతం

బ్రాహ్మణ బంధువులకు నమస్కారం

  • July 20, 2025
  • 0 Comments

ఈ మధ్య ఓ ప్రాంతంలో జరిగిన జంగమ మహాసభలో కొంతమంది పెద్దలు —“వచ్చే పది సంవత్సరాల్లో బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయకూడదు, దేవాలయాల్లో అర్చకులు కాకూడదు” అని ప్రతిజ్ఞ చేశారట.ఇది మాటలకే పరిమితం కాదు — నిజంగా అలానే జరుగుతుందేమో అనిపిస్తోంది. ఇది ఎందుకు జరుగుతోంది? లోపం ఎక్కడ ఉంది?మనమే ఆలోచించాలి. నాకు కనిపించిన మూడు ప్రధాన కారణాలు ఇవే — ఇలా వ్యవహరిస్తూ మనమే మన గుర్తింపును కోల్పోతున్నాం.పౌరోహిత్యం అంటే ప్రజలకు హితం చెప్పడం, ఆచారాలను నేర్పించడం […]

blank హిందూ దేవుళ్ళు

చమత్కార పద్యం – హనుమంతుని గాథ పంచభూత రూపంలో

  • July 16, 2025
  • 0 Comments

ఇది ఒక అజ్ఞాతకవి రచించిన కంద పద్యం – భావాన్ని పంచభూతాలతో అన్వయించి అర్థం చేసుకోవాల్సిన అద్భుత విజ్ఞానవంతమైన రచన పద్యం: అంచిత చతుర్ధ జాతుడు పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్ గాంచి, తృతీయం బక్కడ నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!భావం:గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు, ఐదవ మార్గం ద్వారా వెళ్లి, మొదటి దానికీ కుమార్తెను చూసి, మూడవ దానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను…ముందుగా చూస్తే ఏమాత్రం అర్థం కానట్టు […]

blank స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం

  • July 16, 2025
  • 0 Comments

నమస్తే నమస్తే గుహ తారకారేనమస్తే నమస్తే గుహ శక్తిపాణే ।నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తేక్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 1 ॥ నమస్తే నమస్తే గుహ దానవారేనమస్తే నమస్తే గుహ చారుమూర్తే ।నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తేక్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 2 ॥ నమస్తే నమస్తే మహేశాత్మపుత్రనమస్తే నమస్తే మయూరాసనస్థ ।నమస్తే నమస్తే సరోర్భూత దేవక్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 3 ॥ నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూపనమస్తే నమస్తే పరం జ్యోతిరూప ।నమస్తే నమస్తే […]

blank ఆధ్యాత్మికత

మనసులో ఉన్న దేవుడికి సేవ చేయడం – హుండీ కంటే హృదయం విలువైంది

  • July 14, 2025
  • 0 Comments

దేవుడికి హుండీలో డబ్బులు వేయడం ద్వారా మనం మనం చేసిన మొక్కులు తీరతాయని అనుకుంటాం. కానీ చాలా మంది దేవాలయాల హుండీలలో నిధులు వేస్తూ, అసలు దేవుడిని – ఆత్మస్వరూపుని – మనం అనుకోకుండా దూరం చేస్తూ ఉంటాం. అలాంటి వారికి అర్థమయ్యేలా ఒక సార్ధకమైన చిన్న కథ. సుదర్శన్ అనే వ్యక్తి గొప్ప దైవభక్తుడే కాక, ధర్మమార్గాన నడిచే వ్యక్తి. “మానవ సేవే మాధవ సేవ” అనే వాక్యాన్ని తన జీవన సూత్రంగా నమ్మినవాడు. ఒక […]

blank రాశి ఫలితాలు

2025 జూలై 14 సోమవారం రాశిఫలాలు

  • July 14, 2025
  • 0 Comments

ఆధారంగా: జ్యోతిష శాస్త్రం & పంచాంగ గణన మేషం బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది. వృషభం భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి […]

blank పంచాంగం

దృగ్గణిత పంచాంగం – 14 జూలై 2025 🌻

  • July 14, 2025
  • 0 Comments

ఓం నమో నారాయణాయ – నమః శివాయ | శ్రీ రామ జయరామ జయజయరామ ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్థి సమయ వివరాలు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వివరం సమయం తిథి చవితి (రాత్రి 11:59 వరకు), ఉపరి పంచమి వారం సోమవారం (ఇందువాసరే) నక్షత్రం ధనిష్ఠ (ఉదయం 06:49 వరకు), ఉపరి శతభిషం యోగం ఆయుష్మాన్ (సాయంత్రం 04:14 వరకు), ఉపరి సౌభాగ్య కరణం బవ (మధ్యాహ్నం 12:33 వరకు), బాలవ (రాత్రి […]

blank సంప్రదాయాలు

సనాతన ధర్మం: బొట్టు యొక్క మహత్త్వం 🍀

  • July 14, 2025
  • 0 Comments

సనాతన ధర్మంలో బొట్టు కేవలం సంప్రదాయం కాదు, అది ఆధ్యాత్మిక జీవనంలో ఒక అమూల్యమైన చిహ్నం. ఒక హిందువు నుదుట బొట్టు లేకపోతే, అది వారి “దౌర్భాగ్యం”గా భావించాలి. పుట్టిన 11వ రోజు నుండి చనిపోయిన 11వ రోజు వరకు బొట్టు మన జీవితంలో అవిభాజ్య భాగం. చివరికి, శవానికి కూడా బొట్టు పెడతారు కదా! నీవు ఏ రకమైన బొట్టు పెట్టుకున్నా, నీ నుదురు “స్మశానం”లా ఖాళీగా ఉండకుండా చూసుకో! బొట్టు లేకపోతే దరిద్రానికి ఆహ్వానం! […]