homebanner

07-02-2026 మాఘమాసం షష్ఠి సంధ్యావందనం, పూజా సమయాలు & హిందూ సంప్రదాయాలు

07-02-2026 మాఘమాసం షష్ఠి సంధ్యావందనం, పూజా సమయాలు & హిందూ సంప్రదాయాలు

మిత్రులకి, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు….
శుభోదయం


సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేది.07.02.2026
శని వారం (స్థిర వాసరే)


గమనిక:-
ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ ణసంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.


శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణ పక్షే
షష్ఠ్యాం
(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
స్థిర వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_గోత్రఃనామధేయః శ్రీమతఃగోత్రస్య నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణ పక్షే షష్ఠ్యాం
స్థిర వాసరే అని చెప్పుకోవాలి. __
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.6.36
సూ.అ.5.54
శాలివాహనశకం 1947 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2082 వ సంవత్సరం.
కల్యబ్దాః 5126 వ సంవత్సరం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు
మాఘ మాసం
కృష్ణ పక్షం షష్ఠి రా.తె.3.58 వరకు.
శని వారం
నక్షత్రం చిత్ర రా.తె.3.48 వరకు.
వర్జ్యం ఉ.10.40 ల 12.23 వరకు.
అమృతం రా.8.57 ల 10.39 వరకు.
దుర్ముహూర్తం ఉ.6.35 ల 8.06 వరకు.
యోగం శులం రా.1.15 వరకు.
కరణం గరజి మ.3.22 వరకు.
కరణం వణిజ రా.తె.3.58 వరకు.
సూర్యోదయము 6.00 గంటలకు అయితే
రాహు కాలం ఉ.9.00 ల 10.30 వరకు.
గుళిక కాలం ఉ.6.00 ల 7.30 వరకు.
యమగండ కాలం మ.1.30 ల 3.00 వరకు.


పుణ్యతిథి మాఘ బహుళ షష్ఠి.


ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ, వనస్థలిపురం, హైదరాబాద్. 500070.
801-956-6579,
739-686-7592,
984-875-1577.


మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

ఆత్మీయ బంధుమిత్రులకు *శుభోదయ శుభాకాంక్షలు💐🌹 విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్ణేశ్వర స్వామి, అయ్యప్పా స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు *ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు *ఆనందం గా జీవించాలని కోరుకుంటూ… ఈ రోజు జన్మదినోత్సవం మరియు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు 💐💐🌹🌹🌹
మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ