మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల అనుభవాలు
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారి భక్తుల అనుభవాలు.. సంతాన భాగ్యం.. మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల లోని ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ..తనను నమ్మి కొలచిన భక్తుల కోర్కెలు సత్వరమే తీర్చేవారు.. “శరీరం తో ఉంటేనే సమాజానికి ఉపయోగమా?..నా సమాధి నుండి కూడా భక్తులను అనుగ్రహిస్తాను..” అని చెప్పిన మాటలు అక్షర సత్యాలని నిరూపించే ఘటనలు కోకొల్లలు.. ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మనంపాడు గ్రామ వాస్తవ్యులు వెదురూరి […]

