Uncategorized

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Vedaparayanadarulu, Archakas, Adhyapakulu, Bhajantri, and Other Religious Staff in Prominent Temples

దేవాదాయ ధర్మాదాయ శాఖ

పత్రికా ప్రకటన సంఖ్య: 5.2.20. ఎ2/11022(40)/9/2024 తేదీ: 18-11-2025

వేదపారాయణదారులు, ఆర్చకులు, అధ్యాపకులు, భజంత్రీలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది నియామకానికి అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ / 6(a) దేవాలయాలలో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి:

  • వేదపారాయణదారులు
  • ఆర్చకులు
  • పరిచారకులు
  • అధ్యాపకులు
  • భజంత్రీలు
  • ఇతర ధార్మిక సిబ్బంది

ఎంపిక విధానం: వ్రాత పరీక్ష / మౌఖిక పరీక్షల ద్వారా ఆయా విభాగాలలో నిపుణులచే ఎంపిక జరుగును.

వివరణాత్మక సమాచారం: పోస్టుల వివరాలు, అర్హతలు, వయోపరిమితి, పరీక్ష రుసుము మరియు ఇతర సమాచారం కొరకు క్రింది వెబ్‌సైట్‌ను సందర్శించగలరు: 🔗 www.apendts.religiousrecruitment.in

దరఖాస్తు సమర్పణ:

  • ఆన్‌లైన్ ద్వారా మాత్రమే
  • చివరి తేదీ: 21-12-2025 ⚠️ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా సమర్పించిన దరఖాస్తులు స్వీకరించబడవు.

DIPR నం: 4582PP/CL/Advt/1/1/2021-22

Sd/- కె. రామచంద్ర మోహన్ కమిషనర్ (FAC)

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
Uncategorized

భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలు: ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర

భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలు: ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర 12 జ్యోతిర్లింగాలు శివుని యొక్క అత్యంత పవిత్రమైన నివాసాలుగా గౌరవించబడతాయి, ఇది అతని శాశ్వతమైన ఉనికిని మరియు
Uncategorized

అపోహలను తొలగించడం: తంత్రం మరియు బ్లాక్ మ్యాజిక్ మధ్య వ్యత్యాసం

తంత్రం మరియు చేతబడి తరచుగా గందరగోళం చెందుతాయి, కానీ వాస్తవానికి, అవి ప్రపంచాలు వేరు. రెండు పదాలు ఆధ్యాత్మికత మరియు ఆచారాల చిత్రాలను సూచించవచ్చు, అయితే తంత్రం